2000 అక్రమ తయారీ మాస్క్‌ల సీజ్
- June 20, 2020
సౌదీ అథారిటీస్, 200కి పైగా క్లాత్ మాస్క్‌లను అక్రమంగా తయారు చేస్తున్నట్లు గుర్తించి, సీజ్ చేశారు. కామర్స్ మినిస్ట్రీ, మక్కా రీజియన్‌లో కొందరు వలసదారులు ఈ మాస్క్‌లను అక్రమంగా తయారు చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. ఎలాంటి ఆరోగ్య ప్రమాణాలు లేని మాస్క్‌లను తయారు చేసి, విక్రయించడం నేరపూరిత చర్య అని మినిస్ట్రీ స్పష్టం చేసింది. కాగా, సౌదీ అరేబియా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







