పోలీసుల్లా డూప్ చేసినందుకు ఇద్దరి అరెస్ట్
- June 20, 2020
బహ్రెయిన్ పోలీస్, ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసుల్లా పోజులిచ్చినందుకు వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఓ వ్యక్తిని ప్రైవేటు కారులో ఈ వ్యక్తులు కిడ్నాప్ చేసి, డబ్బుని వారి నుంచి డిమాండ్ చేశారు. అనంతరం అతన్ని కొట్టి, దోపిడీకి పాల్పడ్డారు. నిందితుల్ని, వారు ఉపయోగించిన కారుని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బాధితుడు, నిందితుల్ని గుర్తించడం జరిగింది. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







