రేపటి నుంచి తెరుచుకోనున్న మక్కా మాస్క్‌లు
- June 20, 2020
సౌదీ అరేబియా:ఆదివారం నుంచి మక్కాలో మాస్క్‌లను తెరవడానికి సౌదీ అరేబియా సన్నాహాలు చేస్తోంది. మూడు నెలలుగా కరోనా వైరస్ నేపథ్యంలో మాస్క్‌లను మూసివేయడం జరిగింది. మొత్తంగా 1,500 పవిత్ర ప్రాంతాలు విజిటర్స్‌కి ఆహ్వానం పలకనున్నాయి. అయితే, ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్ని డిస్ ఇన్ఫెక్టెంట్ చేస్తుంటారని అధికారులు తెలిపారు. కాగా, జులైలో హజ్ జరగాల్సి వుండగా, అథారిటీస్ ఇంకా ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, మక్కా వెలుపల మాస్క్‌లు మే నెల చివర్లో తరచుకున్నాయి. ఖచ్చితమైన నిబంధనల్ని మాత్రం మాస్క్‌లలో పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా, సౌదీ అరేబియాలో 150,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1200 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







