ఇంటి వద్దనే ర్యాండమ్ కోవిడ్‌ టెస్ట్‌

- June 22, 2020 , by Maagulf
ఇంటి వద్దనే ర్యాండమ్ కోవిడ్‌ టెస్ట్‌

కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ర్యాండవ్‌ు సర్వే మరియు టెస్ట్‌లను కరోనా వైరస్‌ నేపథ్యంలో నిర్వహించడం ప్రారంభించినట్లు పేర్కొంది. పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ సర్వే నిర్వహించి, ప్రతి స్ట్రీట్‌లోనూ ఓ ఇంటి నుంచి ఓ శాంపిల్‌ని సేకరిస్తుందని మినిస్ట్రీ తెలిపింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఇంటింటి సర్వే జరుగుతుంది. రోజులో మొత్తం 250 ఇళ్ళ నుంచి శాంపిల్స్‌ సేకరిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com