ఇంటరెస్ట్ ఫ్రీ లోన్ స్కీమ్ కి ఒమన్ ఆమోదం
- June 24, 2020
ఒమన్:ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, ఎమర్జన్సీ ఇంటరెస్ట్ ఫ్రీ లోన్స్‌కి సంబంధించి రాయల్ ఆర్డర్‌ని జారీ చేశారు. సుప్రీం కమిటీ ఆమోదించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేపథ్యంలో రాయల్ ఆర్డర్ జారీ అయ్యింది. మేల్ మరియు ఫిమేల్ ఎంటర్‌ప్రెన్యూసర్స్‌కి ఇది వర్తిస్తుంది. రియాదా కార్డ్ కలిగినవారికి, ఎస్‌ఎంఇలకు, సొంతంగా బిజినెస్‌లు నిర్వహిస్తున్నవారికి, ఒమన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ లబ్దిదారులకు, అల్ రఫ్‌ద్ ఫండ్ లబ్దిదారులకు ఈ ఎమర్జన్సీ ఇంటరెస్ట్ ఫ్రీ లోన్ ఫెసిలిటీ వర్తిస్తుంది. ఈ మేరకు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో తీవ్రంగా ప్రభావితమైన రంగాన్ని అదుకునేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష