సౌదీ అరేబియా:కరోనా పాండమిక్ ముగిసేదాకా వారికి నో-ఎంట్రీ
- June 24, 2020
సౌదీ అరేబియా: విదేశాల్లో వుంటోన్న సౌదీ రెసిడెంట్స్, కరోనా పాండమిక్ ముగిసేదాకా సౌదీ అరేబియాలో అడుగు పెట్టేందుకు వీలు లేదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సౌదీ పాస్‌పోర్ట్స్ (జవాజత్) స్పష్టం చేసింది. ఓ రెసిడెంట్ సోషల్ మీడియా వేదికగా సంధించిన ప్రశ్నకు ట్విట్టర్ ద్వారా పాస్‌పోర్ట్ అథారిటీ సమాధానమిచ్చింది. రెసిడెంట్స్‌కి సౌదీలో ప్రవేశానికి సంబంధించి ప్రకటన వెలువడుతుందనీ, వ్యాలీడ్ ఎంట్రీ వీసా వున్నవారికే ఇది వర్తిస్తుందని పేర్కొంది అథారిటీ. అధికారిక ఛానల్స్ ద్వారా మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడ్తాయని అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు