విమానాశ్రయాల కమర్షియల్ ఆపరేషన్‌పై సందిగ్ధత
- June 24, 2020
కువైట్ సిటీ:పొరుగు దేశాలు విమానాశ్రయాలకు సంబంధించి కమర్షియల్ ఆపరేషన్స్‌ని పునఃప్రారంభిస్తుండగా, కువైట్ మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆయా దేశాలు తాత్కాలిక నిషేధం విధించిన విషయం విదితమే. కాగా, ఎయిర్పోర్ట్ సామర్థ్యంలో 30 శాతం మేర కమర్షియల్ ఆపరేషన్స్‌ని జులై 1 నుంచి నిర్వహించాలని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌కి ఓ రికమండేషన్ అందినట్లు తెలుస్తోంది. కాగా, ఆయా దేశాల మధ్య పరస్పర ఒప్పందాలకు అనుగుణంగా ముందు ముందు కమర్షియల్ విమానాలు నడిచేందుకు మార్గం సుగమం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష