అల్ షౌక్ ఏరియాలో ఐదు ఇళ్ళల్లో లోకల్ లిక్కర్ తయారీ
- June 25, 2020
కువైట్ సిటీ:జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెకక్యూరిటీ మీడియా - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం, జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతంలోని ఐదు ఇళ్ళలో అక్రమంగా లోకల్ లిక్కర్ని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ ఫోర్సెస్ తనిఖీల సందర్భంగా పలువురు వ్యక్తులు ఈ ప్రాంతంలో అనుమానిత రీతిలో సంచరిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. వారిని పట్టుకుని విచారించగా, ఆ ప్రాంతంలో ఐదు ఇళ్ళలో లోకల్ లిక్కర్ని తయారు చేస్తున్న విషయం బయటపడింది. నిందితుల్ని ఆసియాకి చెందినవారిగా గుర్తించారు అధికారులు. సంబంధిత ఇళ్ళను సీజ్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..