వీసా, పాస్‌పోర్ట్, ఇమ్మిగ్రేషన్ మరియు ట్రాఫిక్ సర్వీసుల్ని ప్రారంభించనుంది
- June 25, 2020
మస్కట్: కరోనా వైరస్ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన పలు సర్వీసుల్ని జులై 1 నుంచి రాయల్ ఒమన్ పోలీస్ తిరిగి ప్రారంభించనుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్ అండ్ రెసిడెన్స్‌కి సంబంధించి సివిల్ స్టేటస్, వీసా జారీ, వీసా స్టాంపింగ్ అలాగే రెసిడెంట్ కార్డు సర్వీసులు సహా అనేక సర్వీసుల్ని పునఃప్రారంభించనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్ఓపీ ఫెసిలిటీస్‌లో ఈ కార్యకలాపాల్ని నిలిపివేశారు. ప్రజల అవసరార్ధం మళ్ళీ అన్ని సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







