తీవ్రవాదం అణచివేతలో సౌదీ అరేబియా చర్యలు భేష్
- June 25, 2020
రియాద్: సౌదీ అరేబియా మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్మాహన్ బిన్ అబ్దుల్లాకి యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మైక్ పోంపియో నుంచి ఫోన్ ద్వారా సందేశం అందింది. ఈ ఫోన్ సందేశంలో, ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల గురించి చర్చతోపాటుగా, సౌదీ అరేబియా తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తోందనే కితాబు అమెరికా ప్రభుత్వం నుంచి వచ్చింది. అల్ ఖైదా, దయీష్ మరియు హౌతీ మిలిటెంట్స్ విషయంలో సౌదీ అనుసరిస్తున్న వైఖరి పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం







