దుబాయ్:Dh50 మిలియన్ల ఎమిరేట్స్ లోటో జాక్ పాట్ లక్కీ డ్రా రేపే..
- June 26, 2020
దుబాయ్:ఎమిరేట్స్ లోటో జాక్ పాట్ కొట్టబోయే అదృష్టవంతడు ఎవరో రేపు తేలిపోయే అవకాశాలు ఉన్నాయి. గత పదివారాలుగా ఊరిస్తున్న Dh50 మిలియన్ల బంపర్ ఆఫర్ కనీసం శనివారం నాటి డ్రాలోనైనా దక్కుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. అలాగే గత వారం డ్రాలో సెకండ్ విన్నర్ దక్కాల్సిన Dh1 మిలియన్ల ప్రైజ్ మనీని కూడా ఎవరూ గెలుచుకోలేకపోయారు. దీంతో సెకండ్ ప్రైజ్ మనీకి మరో Dh1 మిలియన్ల సొమ్ము జతకూడింది. అంటే రేపటి డ్రాలో సెకండ్ విన్నర్ కి Dh2 మిలియన్ల ప్రైజ్ మనీ దక్కనుంది. ఒక వేళ రేపు కూడా ఎవరూ సెకండ్ ప్రైజ్ గెలుచుకోలేకపోతే వచ్చే వారానికి అది Dh3 మిలియన్లకు పెరుగుతుంది. సెకండ్ ప్రైజ్ గెలుచుకోవాలంటూ ఆరు నెంబర్లలో ఐదు నెంబర్లు మ్యాచ్ కావాల్సి ఉంటుంది. అలాగే జాక్ పాట్ ప్రైజ్ కు ఆరుకు ఆరు నెంబర్లు మ్యాచ్ కావాలి. తొలి ఫత్వా ఆమోదం పొందిన ఎమిరేట్స్ లోటో డ్రా ఫలితాలను రేపు రాత్రి 9 గంటలకు www.emiratesloto.com ద్వారా లైవ్ లో ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..