డ్రగ్ ట్రాఫికర్స్ అరెస్ట్
- June 29, 2020మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, పలు నేరాల కింద డ్రగ్ ట్రాఫికర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ కంబాటింగ్ నార్కటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్, అతి పెద్ద డ్రగ్ స్మగ్లింగ్ రాకెట్‌ని భగ్నం చేసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ముఠాలతో ఈ స్మగ్లర్స్‌కి సంబంధాలున్నాయని ఆర్ఓపీ పేర్కొంది. మనీ లాండరింగ్‌కి కూడా ఈ నిందితులు పాల్పడుతున్నట్లు ఆర్ఓపి వివరించింది. ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్, 86 కిలోల హాషిష్, హెరాయిన్, పెద్దమొత్తంలో డబ్బు, బంగారం పలు కమ్యూనికేషన్ డివైజెస్‌ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్‌కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక