రీ-ఓపెన్: 600,000 దినార్స్ వెచ్చించిన వినియోగదారులు
- July 01, 2020
కువైట్ సిటీ:సెకెండ్ స్టేజ్ ఆఫ్ రిటర్న్ టు నార్మల్సీలో భాగంగా, తొలి రోజైన నేడు షాపింగ్ మాల్స్ అలాగే కమర్షియల్ సెంటర్స్ కళకళ్ళాడాయి. 110 రోజుల క్లోజర్ తర్వాత తొలిసారిగా ఈ స్థాయిలో షాపింగ్ మాల్స్, కమర్షియల్ సెంటర్స్ సందడిగా మారడం గమనార్హం. ఆటోమేటెడ్ బ్యాంకింగ్ సర్వీస్ కంపెనీ కె-నెట్ వెల్లడించిన వివరాల ప్రకారం, పీఓఎస్ డివైజెస్ ద్వారా మంగళవారం 25 మిలియన్ దినార్స్‌కి నగదు ఉపసంహరణ చేరుకుంది. వీటిల్లో 600,000 దినార్స్ ఎవెన్యూస్ మాల్, 360, అల్ కౌత్, మెరీనా మరియు ది గేట్ మాల్‌లలో వినియోగించారు వినియోగదారులు. గత సోమవారం ఈ మాల్స్‌లో 60,000 దినార్స్ విక్రయాలు జరగ్గా, ఇప్పుడు అది ఏకంగా 600,000 దినార్స్‌కి చేరుకుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?