డాక్టర్లే దేవుళ్లు..వారికి శుభాకాంక్షలు: డా. యు.వి.కృష్ణంరాజు
- July 01, 2020
హైదరాబాద్:‘వైద్యో నారాయణో హరి’ అన్నది భారతీయ సంస్కృతి. వైద్యుడు భగవంతుడితో సమానం. తల్లిదండ్రులను జన్మనిస్తే వారు పునర్జన్మను ఇస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై వైద్యులే ముందుండి పోరాటం చేసి ప్రజల ప్రాణాల్ని కాపాడుతన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ రెబల్ స్టార్ డా. యు.వి.కృష్ణంరాజు శుభాకాంక్షలు అందించారు. ``దేశానికి రక్షణ మీరు. మీరు బావుంటే ప్రజలంతా బావుంటారు. ప్రజలంతా బావుంటే దేశమంతా బావుంటుంది. డాక్టర్స్ డే శుభాకాంక్షలు`` అని తెలిపారు.
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌పై వైద్యులే ముందుండి పోరాటం చేస్తున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రాణాలను కాపాడుతున్నారు. ప్రాణాలను అడ్డుగా పెట్టి అనారోగ్యం పాలవుతామని తెలిసినా ప్రజలకు వైద్యం అ…
[1:12 pm, 01/07/2020] Harsha Content: 5 మిలియన్స్ వ్యూస్‌ని క్రాస్ చేసి ట్రెమండస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోన్న యాక్షన్ హీరో విశాల్ `చక్ర` ట్రైలర్.
తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ నాలుగు దక్షినాది భాషల్లో ఒకేసారి యాక్షన్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ `చక్ర` ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. పవర్‌ఫుల్ డైలాగ్స్ తో ఉత్కంఠభరితంగా సాగే ఈ ట్రైలర్ విడుదలైన అన్ని భాషలలో ట్రెమండస్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే 5 మిలియన్ డిజిటల్ వ్యూస్‌ని దాటి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా ట్రైలర్ ని ఆదరిస్తున్న వారందరికి విశాల్ దన్యవాదాలు తెలిపారు. బ్యాంక్ రాబరీ, హ్యాకింగ్, సైబర్ క్రైమ్ నేపథ్యంలో అత్యుత్తమ సాంకేతిక విలువలతో సరికొత్త కథ-కథనాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన `చక్ర` పోస్టర్, గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. హీరోయిన్‌గా పోలీస్ ఆఫిసర్ పాత్రలో శ్రద్దా శ్రీనాథ్ నటిస్తుండగా కీలక పాత్రలో రెజీనా కసాండ్ర నటిస్తోంది. ఎం.ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
యాక్షన్ హీరో విశాల్, శ్రద్దా శ్రీనాథ్, రెజీనా కసాండ్ర, మనోబాలా, రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి : బాలసుబ్రమనియం, సంగీతం: యువన్ శంకర్ రాజా, నిర్మాత: విశాల్,రచన- దర్శకత్వం: ఎం.ఎస్ ఆనందన్.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









