ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్న తెలంగాణ ఎన్నారైలు
- July 01, 2020
షార్జా:నాలుగు నెలలుగా కరోనా వైరస్ నేపథ్యంలో షార్జా లో ఇబ్బందులు పడుతున్న 40 మంది తెలంగాణ వాసులు ఎట్టకేలకు హైదరాబాద్ కి పయనమయ్యారు.ఈ క్రమంలో విశేష సహాయ సహకారాలు అందించిన ఐఏఎస్ ప్రెసిడెంట్ ఇ.పి. జాన్సన్, వైస్ ప్రెసిడెంట్ వై.ఎ. రహీమ్ తదితరులకు టిపిసిసి ఎన్నారై సెల్ దుబాయ్, యూఏఈ కన్వీనర్ ఎస్వి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. షార్జా పోలీస్తో కలిసి షెల్టర్ అందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఐఏఎస్ ఆఫీస్ బేరర్స్ జనరల్ సెక్రెటరీ అబ్దుల్లా మల్లాచెర్రి, యాక్టింగ్ ట్రెజరర్ షాజి జాన్, షహాల్ హస్సాన్, అహ్మద్ షిబ్లీ, హారిస్ కొడంగల్లుర్ ఇతర సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు ఎస్వి రెడ్డి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు