సార్ ఇంటర్‌ఛేంజ్‌పై లెఫ్ట్ లేన్ క్లోజర్
- July 02, 2020
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్, సార్ ఇంటర్‌ఛేంజ్‌పై అభివృద్ధి పనుల నిమిత్తం లెఫ్ట్లేన్ క్లోజర్ చేపడుతున్నట్లు ప్రకటించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌తో సమన్వయం చేసుకుని ఈ క్లోజర్‌ని అమలు చేస్తున్నారు. షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవే - షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే జాయినింగ్ ర్యాంప్ వద్ద ఈ క్లోజర్ అమలు చేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది. ఓ లేన్ని ట్రాఫిక్ మూమెంట్ కోసం కొనసాగించనున్నారు. గురువారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ క్లోజర్ అమల్లో వుంటుంది. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌కి అనుగుణంగా తమ వాహనాల్ని నడపాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







