అబుదాబీలో డ్రైవ్ ఇన్ సినిమా ప్రారంభించనున్న రీల్ సినిమా
- July 02, 2020
అబుదాబీ:ఓపెన్ ఎయిర్‌లో కారుని పార్క్ చేసుకుని, అందులోంచే పెద్ద స్క్రీన్‌పై సినిమాని తిలకించడం అనే డ్రైవ్ ఇన్ సినిమా కాన్సెప్ట్‌లోకి రీల్ సినిమాస్ తనదైన ప్రత్యేకతను అద్దనుంది. సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ నేపథ్యంలో ఈ డ్రైవ్ ఇన్ సినిమా కాన్సెప్ట్‌కి క్రేజ్ పెరిగింది. జులై 10 మరియు 11 తేదీల్లో క్రేజీ రిచ్ ఏసియన్స్, జోకర్ మరియు మ్యాడ్ మ్యాక్స్ ప్యూరీ రోడ్ సినిమాల్ని చూడొచ్చు. రాత్రి 7 గంటలకు గేట్స్ ఓపెన్ చేస్తారు. రాత్రి 8 గంటలకు షో బిగిన్ అవుతుంది. ఈస్ట్ గేట్ ద్వారా డ్రైవ్ ఇన్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. 65 కార్లకు మాత్రమే ఎంట్రీ వుంటుంది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..