గోనగన్నరెడ్డిగా బాలకృష్ణ త్వరలో
- February 03, 2016
గోనగన్నరెడ్డి మళ్లీ రాబోతుండడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా..? వస్తున్నాడు కానీ ఈ సారి రాబోతుంది అల్లు అర్జున్ కాదు నందమూరి బాలకృష్ణ గోనగన్నరెడ్డి రాబోతున్నాడు..వివరాల్లోకి వెళ్తే.బాలకృష్ణ 99 వ చిత్రంగా మనముందుకు వచ్చిన 'డిక్టేటర్' సూపర్ హిట్ కావడం తో , ఇక 100 వ చిత్రం ఫై శ్రద్ద పెట్టాడు బాలకృష్ణ..తాజాగా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాట ఏంటి అంటే.."సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నారట అది కూడా బాలకృష్ణ 100 వ చిత్రంగా చేస్తారని వినికిడి..అయితే ఇందులో టైం మిషన్ ఆదరంగా బాలకృష్ణ కాకతీయుల కాలానికి వెళ్ళడం జరుగుతుందట..అప్పుడు గోనగన్నరెడ్డి గా కనిపించి అక్కడి ప్రజలను కాపాడడం జరుగుతుందని " ప్రచారం జరుగుతుంది.మరి ఇది ఇంతవరకు నిజం అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం నందమూరి అబిమనుల్లో సంబరాలు చేసుకొనేలా ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే ఈ పాత్రలో అల్లు అర్జున్ కనిపించి అందర్ని ఆకట్టుకున్నాడు, ఇప్పుడు బాలయ్య చేస్తే ఎలా ఉంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







