ఒమన్‌ నుంచి ఇండియాకి మరిన్ని రిపాట్రియేషన్‌ విమానాలు

- July 02, 2020 , by Maagulf
ఒమన్‌ నుంచి ఇండియాకి మరిన్ని రిపాట్రియేషన్‌ విమానాలు

మస్కట్‌: ఇండియన్‌ ఎంబసీ వెల్లడించిన వివరాల ప్రకారం ఆరు అదనపు విమానాలు రిపాట్రియేషన్‌ కోసం ఒమన్‌ నుంచి ఇండియాకి వినియోగించనున్నారు. లక్నో, ఢిల్లీ, చెన్నయ్‌, త్రివేండ్రం, హైద్రాబాద్‌, బెంగళూరు మరియు మంగళూరులకు జులై 8 నుంచి 14 వరకు వెళ్ళనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com