ఫ్యామిలీ వీసా, డొమెస్టిక్ వర్కర్, మినిస్ట్రీ ఎంప్లాయీస్‌కి ఏడాది రెన్యువల్ మాత్రమే
- July 02, 2020
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, జనవరి 2 నుంచి ఫిబ్రవరి 29 మధ్య గడవు తీరే రెసిడెన్సీ కలిగినవారికి ఎలాంటి రుసుమూ లేకుండా ఆగస్ట్ 31 వరకు పొడిగింపు ఇచ్చారు. అయితే, జనవరి 1కి ముందు గడువు తీరినవారికి మాత్రం రెసిడెన్సీ పునరుద్ధరణ జరగదు. అలాంటివారిని వెంటనే డిపోర్ట్ చేస్తారు. రెసిడెన్స్ పర్మిట్స్‌ని ఏడాది కాలానికి మాత్రమే గవర్నమెంట్ సెక్టార్, సర్వెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్టికల్ 23 మరియు ఆర్టికల్ 17, 20, 22, 24 సెల్ఫ్ స్పాన్సర్‌కి రెన్యువల్ చేస్తారు. ఆర్టికల్ 18 రెన్యువల్ మాత్రం వర్క్ పర్మిట్‌ని బట్టి వుంటుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!