కువైట్:పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురి అరెస్ట్
- July 04, 2020
కువైట్ సిటీ:కరోనా కట్టడి కోసం పకడ్బంది చర్యలు తీసుకుంటున్న కువైట్ అధికారులు..అంక్షలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కువైట్ లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఆరుగురు కువైటీయులు ఉండగా..మరొకరు ప్రవాసీయుడు ఉన్నాడు. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి జహరలో ముగ్గురు, ఫర్వానియాలో ఒకరు, అహ్మదిలో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసులు నమోదు చేసి న్యాయవిచారణకు తరలించారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు







