ఆర్గామి వర్క్‌షాప్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
- February 03, 2016
కటారా ఆర్ట్స్ స్టూడియోస్ ఆఫ్ కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ - కటారా, ఆర్గామి వర్క్‌షాప్ కోసం సమాయత్తమవుతోంది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ వర్క్‌షాప్ సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు పూర్తిస్థాయిలో సంభ్రమాశ్చర్యాలకు గురిచేయనుంది. ఐదేళ్ళ పైబడిన పిల్లలతో ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడానికి ఆర్గామి ఫ్యామిలీ వర్క్‌షాప్‌ను ఆర్టిస్ట్ అఫ్‌షీన్ నిర్వహిస్తున్నారు. ప్రాచీన కళ అయిన పేపర్ ఫోల్డింగ్ ఇక్కడి ప్రత్యేకత. వర్క్‌షాప్‌లో జంతువులు, బొమ్మలు, ఆక్వాటిక్ యానిమల్, స్పోర్ట్స్, ఫ్యాషన్ మరియు బ్యాక్ టు స్కూల్ ఆర్గామి వంటివి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. చైనా, జపాన్ మరియు యూరోప్ దేశాల్లో శతాబ్దాలుగా ఇదో ప్రాచీన కళగా గుర్తించబడింది. ఇంగ్లీషులోనూ వర్క్‌షాప్స్ నిర్వహించబడతాయి. రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఔత్సాహికులు ఎడ్యుకేషన్ ఎట్ కటారా డాట్ నెట్‌లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







