స్పెషలైజ్డ్ పోలీస్ ఫోర్సెస్ కోర్స్పై సైఫ్ బిన్ జాయెద్ రివ్యూ
- July 08, 2020
అబుధాబి:డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఆర్మ్డ్ రెస్పాన్స్ కోర్సెస్ ఎక్సర్‌సైజెస్‌ని రివ్యూ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన ఫెడరల్ స్పెషల్ పోలీస్ 71, ప్రెసిడెన్షియల్ గార్డ్స్ వాడి అల్ షబాక్ క్యాంప్‌లో ఈ కోర్సులను నిర్వహించడం జరిగింది. డ్రికల్ యాక్టివిటీస్ సహా పలు అంశాలపై షేక్ సైఫ్‌కి అధికారులు బ్రీఫింగ్ చేయడం జరిగింది. పొటెన్షియల్ రిస్క్‌లు, ఛాలెంజెస్‌ని ఎదుర్కోవడానికి పోలీస్ ఫోర్సెస్ సిద్ధంగా వున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







