స్కాలర్ షిప్‌ల కోసం ఇ-రిజిస్ట్రేషన్ ప్రారంభం
- July 08, 2020
            దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇ-రిజిస్ట్రేషన్‌ని స్కాలర్ షిప్‌ల కోసం ప్రారంభించినట్లు వెల్లడించింది. అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవల్స్‌కి సంబంధించి 2020-21 అకడమిక్ ఇయర్ కోసం గవర్నమెంట్ స్కాలర్ షిప్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. రెండు ఫేజుల్లో ఈ ఇ-రిజిస్ట్రేషన్ వుంటుంది. రెండో ఫేజ్ నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు వుంటుంది. మరిన్ని వివరాలకు ఇ-మెయిల్ ద్వారా లేదా Admissionedu.gov.qa వెబ్సైట్లో చూడవచ్చు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







