మస్కట్:ఇక నుంచి ఆన్ లైన్ లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్
- July 08, 2020
మస్కట్:డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం ఇక నుంచి ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఆన్ లైన్ లో కూడా డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యూవల్ చేసుకోవచ్చని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 12 నుంచి ఈ-రెన్యూవల్ విధానం అమలులోకి రానుంది. దేశ పౌరులు, ప్రవాసీయులు అంతా ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని కోరారు. పోలీస్ వెబ్ సైట్ ద్వారాగానీ, లేదంటే స్మార్ట్ ఫోన్ లోని పోలీస్ యాప్ ద్వారాగానీ డ్రైవింగ్ లెసెన్స్ రెన్యూవల్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. కంటి నమూనాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ ద్వారానే సమాచారాన్ని సేకరించి దాన్ని క్రోడికించుకొని లైసెన్స్ రెన్యూవల్ చేసయనున్నట్లు అధికారులు వివరించారు. రెన్యూవల్ చేసుకున్న లైసెన్స్ ను తమ గవర్నరేట్ పరిధిలోని సమీప పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







