ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ హోల్డర్స్పై చర్యలు
- July 09, 2020
కువైట్ సిటీ: హై కమాండ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా దుష్ప్రచారానికి దిగుతున్నవారిపై కరిÄన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా కార్యకలాపాల్లో పాల్గొంటున్నవారిని సస్పెండ్ చేయాలని కూడా ఆదేశించింది. ఉన్నతాధికారులపై దుష్ప్రచారం చేసేందుకు ప్రయతిస్తున్న కిందిస్థాయి వ్యక్తులెవరైనా వుంటే వారిని ఉపేక్షించరాదని స్పష్టం చేసింది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (డిపార్ట్మెంట్ ఆఫ్ సైబర్ క్రైమ్) ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. కొందరు అధికారులు, వారి సన్నిహిత వ్యక్తులు ఈ దుష్ప్రచారంలో భాగమవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో చర్యలు వేగవంటం చేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష