మస్కట్ : నిబంధనలు పాటించని షాపుల మూసివేత
- July 09, 2020
కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త సూచనలు చేసినా..కొందరు మాత్రం వాటిని పట్టించుకోవటం లేదు. దీంతో మస్కట్ మున్సిపాలిటి అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. కరోనా నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కమిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన పలు షాపులను, వాణిజ్య కేంద్రాలను మస్కట్ మున్సిపాలిటి అధికారులు మూసివేయించారు. షాపులు, వాణిజ్య కేంద్రాల్లో ఖచ్చితంగా సుప్రీం కమిటీ సూచనలను పాటించాల్సిందేనని మరోసారి అధికారులు హెచ్చరించారు. తమ తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని..ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







