దుబాయ్ లో ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలు
- July 11, 2020
దుబాయ్:భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలు దుబాయ్ లో బీజేపీ తెలంగాణ యూఏఈ NRI సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.అందులో భాగంగా దుబాయ్ లో(బర్ దుబాయ్) మందిరంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తదుపరి కేక్ కట్టింగ్ చేసి వేడుకలు జరుపుకోవడం జరిగింది.ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ NRI సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అష్టఐశ్వర్యాలతో , ఆయువు ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో ప్రజలతో ప్రజలలో ఉండి సేవచేస్తూ మరెందరికో మీరు ఆదర్శం కావాలని కోరుకుంటుంన్నామన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ యూఏఈ NRI సెల్ కన్వీనర్ వంశీగౌడ్,నవనిత్ ,శరత్ గౌడ్ ,పెనుకుల అశోక్,సుశీల్,పెంట రఘుపతి ,గోవర్ధన్,వినోద్,దశరధం,హరీష్ పటేల్, జుంజురి అజయ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు