షార్జా డిప్యూటీ రూలర్ ఆత్మశాంతికి అన్ని మసీదుల్లో ప్రార్ధనలు
- July 11, 2020
అనారోగ్యంతో గత గురువారం కన్నుమూసిన షార్జా డిప్యూటీ రూలర్ షేక్ అహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖసిమి ఆత్మశాంతి అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు. ధుహర్ ప్రార్ధన ముగిసిన వెంటనే దివంగత డిప్యూటీ రూలర్ కోసం ప్రార్ధనలు నిర్వహించాలని షార్జా ఇస్లామిక్ వ్యవహారాల విభాగం ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చింది. ఆయన పట్ల భగవంతుడు దయ చూపాలని, ఆయన ఆత్మకు స్వర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ దేవుణ్ణి వేడుకోనున్నారు. షేక్ అహ్మద్ బిన్ సుల్తాన్ అనారోగ్యంతో గత గురువారం యూకేలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?