ఇండియన్స్ రీపాట్రియేషన్ కోసం ఒమన్ నుంచి అదనంగా 34 విమానలు
- July 11, 2020
మస్కట్: ఎయిర్ ఇండియా, 34 అదనపు రీపాట్రియేషన్ విమానాల్ని మస్కట్‌కి పంపనుంది. వీటి ద్వారా భారతీయుల్ని స్వదేశానికి తీసుకొస్తారు. గల్ఫ్ కో-ఆపరేషన్ కంట్రీస్‌కి సంబంధించి 200కి పైగా విమాన సర్వీసుల్ని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్ని ఆయా బుకింగ్ ఆఫీసుల్లో బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా పేర్కొంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







