170 మిలియన్ దిర్హామ్ అన్ పెయిడ్ డ్యూస్ని 26,800 వర్కర్స్‌కి చెల్లింపు
- July 11, 2020
అబుదాబీ లేబర్ కోర్ట్, 170 మిలియన్ దిర్హామ్ లను 26,800 వర్కర్స్‌కి వారి అకామడేషన్‌లో చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. డిస్టెన్స్ వర్క్ అలాగే బిజినెస్ కంటిన్యుటీ ప్లాన్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. కొత్త మెకానిజం ద్వారా బ్యాంకు అకౌంట్లు లేని ఉద్యోగులకు అన్‌పెయిడ్ డ్యూస్ని చెల్లించడం జరిగింది. ఎమిరేట్స్ పోస్ట్ ద్వారా వర్కర్స్‌కి ఈ మొత్తం అందించడం జరిగింది. లేబర్ కోర్ట్‌లో లేబర్ ఎన్ఫోర్స్మెంట్ సెక్షన్ అత్యద్భుతంగా పనిచేసిందని, లిటిగేషన్స్ని క్లియర్ చేయడంలో పారదర్శకంగా వ్యవహరించడం జరిగిందని కోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!







