ప్రభుత్వ కార్యాలయాల్లో 30 శాతం హాజరు మాత్రమే
- July 13, 2020
మస్కట్: మినిస్ట్రీకి చెందిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి పరిమితం చేశారు. జులై 13 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఓ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. ప్రత్యక్షంగా ఆయా ఉద్యోగులు ఖచ్చితంగా వుండాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని, 30 మంది ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ప్రికాషనరీ మెజర్స్ కింద ఈ చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







