భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..
- July 16, 2020
భారత్‌లో రోజువారీ నమోదవుతున్న కేసులు రికార్డ్ స్థాయి ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 32,695 కేసులు నమోదయ్యాయి. అటు, 606మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో కరోనా రోగుల సంఖ్య 9,68,876కి చేరింది. అటు, కరోనా మృతుల సంఖ్య 24,915కి చేరింది. కాగా.. ఇప్పటివరకు మొత్తం 6,12,815 కరోనా నుంచి కోలుకోగా.. 3,31,146 చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 63శాతంగా నమోదవుతుంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







