మనామా లో మాస్క్ లు,శానిటైజర్ లు పంపిణీ
- July 16, 2020
మనామా:మనామాలో ఇండియన్ రాయబార కార్యాలయం సహకారంతో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఒలంపిక్ కంపెనీ లో కార్మికులకు మాస్క్ లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇండియన్ రాయబార కార్యాలయ సెకండ్ సెక్రటరీ చౌదరీ కార్మికులకు మాస్క్,శానిటైజర్ ఎలా వాడాలి కరోనా రాకుండా తగు జాగ్రత్త లు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు కళా సమితి కార్యనిర్వహక సభ్యులు పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







