దుబాయ్:షిషా, స్మోకింగ్ ఏరియాస్ ఓపెన్
- July 18, 2020
దుబాయ్ మునిసిపాలిటీ, స్మోకింగ్ ఏరియాస్ అలాగే షిషా సెర్వింగ్ ప్రాంతాల రీ-ఓపెన్కి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు జాగ్రత్తలు అలాగే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వీటిని నిర్వహించుకోవచ్చని పేర్కొంది. రెగ్యులర్గా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. గతంలో, హోటల్ మరియు టూరిజం ఎస్టాబ్లిష్మెంట్స్, కేఫ్స్, రెస్టారెంట్లు ‘షిషా’ని ఆపేయాలని మునిసిపాలిటీ ఆదేశించిన విషయం విదితమే. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







