ఆపరేషన్‌ షేర్‌ కోసం ఎదురుచూస్తోన్న ఎయిర్‌లైన్స్‌

- July 18, 2020 , by Maagulf
ఆపరేషన్‌ షేర్‌ కోసం ఎదురుచూస్తోన్న ఎయిర్‌లైన్స్‌

కువైట్‌ సిటీ: కువైట్‌ ఎయిర్‌ వేస్‌, కువైట్‌ అతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకల్ని అనుమతించనుంది. ఆగస్ట్‌ 1 నుంచి రోజూ 10,000 మంది ప్రయాణీకులు 100 విమానాలకు అవకాశం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌లైన్స్‌ తమ ‘ఆపరేషనల్‌ షేర్‌’ గురించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అంతర్జాతీయ రాకపోకల్ని కువైట్‌ బంద్‌ చేసిన విషయం విదితమే. రానున్న రోజుల్లో ఆపరేషన్స్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com