షార్జా:ట్యాక్సీ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తుల దాడి, అరెస్ట్
- July 21, 2020
షార్జా:ఇద్దరు ఆసియా జాతీయుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అల్ నహ్దా స్ట్రీట్‌పై నిందితులు ఓ ట్యాక్సీ డ్రైవర్‌పై దాడి చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించడం జరిగింది. రోడ్డుపై అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







