యూఏఈ:ఎయిర్‌పోర్టులోనే అరైవల్ సందర్భంగా పీసీఆర్ టెస్టులు
- July 23, 2020
యూఏఈ:యూఏఈ, కరోనా వైరస్ పరీక్షల్ని, ఎయిర్ పోర్టుల్లో ఎరైవల్ వద్దనే తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోని విమానాశ్రయాల ద్వారా వచ్చేవారందరికీ ఈ పరీక్షలు తప్పనిసరిగా చేస్తారు. ఈ మేరకు నేషనల్ క్రైసిస్ అండ్ ఎమర్జన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ ఓ ప్రకటన చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 12 ఏళ్ళ లోపు చిన్న పిల్లలు, అలాగే డిసేబిలిటీస్‌తో బాధపడుతున్నవారికి మినహాయింపునిచ్చారు. ప్రయాణీకులు తమ వెంట కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి. 72 గంటల ముందుగా ఈ సర్టిఫికెట్ తీసుకుని వుండాలి. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల నుంచే ఈ సర్టిఫికెట్లను తీసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







