ఎఫ్ఎహెచ్ఇఎస్ కేంద్రాల్లో వాహనాల తనిఖీలు వచ్చే నెల నుంచి పునఃప్రారంభం
- July 23, 2020
దోహా:ఎఫ్ఇహెచ్ఇఎస్ కేంద్రాలు, ఆగస్టు నుంచి తిరిగి పూర్తిస్థాయిలో సాధారణ కార్యకలాపాల్ని కొనసాగించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ట్రాఫిక్ విభాగంతో కలిసి పూర్తిస్థాయిలో అన్ని కార్యకలాపాల్ని పునఃప్రారంభించనున్నామని, ఇవి ఆగస్టు 9 నుంచి ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అన్ని భారీ వాహనాల తనిఖీలు ఇండస్ట్రియల్ ఏరియాలోని ఎఫ్ఎహెచ్ఇఎస్ కేంద్రం వద్ద (మర్జౌవా) జరుగుతాయి. భౌతిక తనిఖీలపై ఇప్పటిదాకా విధించిన నిషేధం ఆగస్టు 1తో ముగుస్తుంది. జులై 31 తర్వాత రిజస్టర్ చేసుకున్న వారికి ఎఫ్ఎహెచ్ఇఎస్ కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో తనిఖీలు తప్పనిసరి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







