ఆదాయపు పన్ను జారీపై చర్చ జరగలేదు
- July 23, 2020
రియాద్: ఆదాయపు పన్ను జారీ అనే చర్చ జరగలేదని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. క్యాబినెట్లో కావొచ్చు, ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో కావొచ్చు ఈ విషయమై చర్చ జరగలేదని స్పష్టం చేసింది. ఫైనాన్స్ మినిస్టర్ పేరుని కోట్ చేస్తూ ప్రచారంలో వున్న ఓ వార్తపై సౌదీ అధికార యంత్రాంగం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







