పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ ఫ్రెండ్లీ పట్రోల్
- July 23, 2020
దుబాయ్ పోలీస్, పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ ఫ్రెండ్లీ పట్రోల్ సర్వీస్‌ని ప్రారంభించింది. అవసరమైన అన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్స్తోపాటు స్మార్ట్ సర్వీసెస్‌ని కూడా పొందుపరిచారు. మొట్టమొదటి పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ ఫ్రెండ్లీ పట్రోల్ ని ప్రారంభించడం ఆనందంగా వుందని దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి అభిప్రాయపడ్డారు. ఆయన చేతుల మీదుగా ఈ పట్రోల్ ని ప్రారంభించారు. ఈ వాహనంలో ఫోల్డబుల్ ఎలివేటర్స్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వినికిడి సమస్య వున్నవారికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







