పార్కింగ్‌ లాట్‌ నుంచి వదిలివేసిన‌ కార్ల తొలగింపు

- July 23, 2020 , by Maagulf
పార్కింగ్‌ లాట్‌ నుంచి వదిలివేసిన‌ కార్ల తొలగింపు

కువైట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఎయిర్‌ పోర్ట్‌ పార్కింగ్‌ లాట్‌లో వదిలివేసిన‌ వెహికిల్స్‌ని తొలగించారు. ఆగస్ట్‌ 1 నుంచి కమర్షియల్‌ ఆపరేషన్స్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో కార్లను తొలగించడం జరిగిందని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌కి ముందు విదేశాలకు వెళ్ళిన చాలామంది అక్కడే చిక్కుకుపోవడంతో చాలా కార్లు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com