నో-మూమెంట్ నేపథ్యంలో ‘డెలివరీ సర్వీసులకు’ అనుమతిలేదు
- July 24, 2020
మస్కట్: రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లో వుండనున్న నేపథ్యంలో ఎలాంటి డెలివరీ సర్వీసులకు అనుమతి వుండదని కోవిడ్19 సుప్రీం కమిటీ స్పష్టం చేసింది. జులై 25 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సుప్రీం కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. నో-మూమెంట్ సమయంలో వివిధ సర్వీసులపై స్పష్టత ఇచ్చింది. డెలివరీ సర్వీసెస్ అంటే వ్యక్తుల మూమెంట్‌గానే పరిగణిస్తాం గనుక, వాటికి అనుమతి ఇవ్వబోవడంలేదని సుప్రీం కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







