ఏపీలో కొత్తగా 8,147 కరోనా పాజిటివ్ కేసులు
- July 24, 2020
అమరావతి:ఏపీలో గత 24 గంటల్లో 48,114 శాంపిల్స్ ని పరీక్షించగా 8,147 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది.అలాగే కొత్తగా 2,380 మంది కోవిద్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల తూర్పు గోదావరి-11, కృష్ణ-09, కర్నూల్-08, శ్రీకాకుళం-07, పశ్చిమ గోదావరి-05, గుంటూరు-03,
విశాఖపట్టం-03, చిత్తూరు-01, ప్రకాశం-01, విజయనగరం-01 మరణించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 15,41,993 శాంపిల్స్ ని పరీక్షించారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం 77,963 పాజిటివ్ కేసులకు గాను 37,198 మంది డిశ్చార్జ్ కాగా.. 993 మంది మరణించారు.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 39,832 గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







