మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత--సైబరాబాద్ కమీషనర్

- July 24, 2020 , by Maagulf
మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత--సైబరాబాద్ కమీషనర్

హైదరాబాద్:మహిళలు, చిన్నారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు సీపీ సజ్జనార్. మహిళల రక్షణ కోసం పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.సైబరాబాద్ కమీషనరేట్ కార్యాలయంలో మూడు డయల్ 100 పెట్రోలింగ్ వాహనాలు, రెండు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసులను సీపీ సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం కరోనా రోగులకు ప్లాస్మా దాతలు 27 మందిని సత్కరించిన సీపీ సజ్జనార్‌..  ప్లాస్మా దాతలను ఆదర్శంగా తీసుకుని కరోనా బారిన పడిన వారికి ప్లాస్మాను దానం చేయాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com