క్యామెల్ రైడింగ్ చేసిన వ్యక్తికి మానసిక సమస్యలు
- July 25, 2020
జెడ్డా:సెక్యూరిటీ దుస్తులు ధరించి, ఓ వ్యక్తి క్యామెల్ మీద హైవేపై ప్రయాణించిన ఘటనకు సంబంధించి పోలీసులు స్పష్టమైన ప్రకటన చేశారు. ఆ వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. అతన్ని పట్టుకుని వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ విషయం తేలిందని అన్నారు. మక్కా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఓ వీడియో సర్క్యులేట్ అవడంతో విచారణ జరిపిన పోలీసులు, నిందితుడ్ని పట్టుకున్నారు. గురువారం రాత్రి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







