బహ్రెయిన్: 968 వెహికిల్ విజిబిలిటీ ఉల్లంఘనలు
- July 25, 2020
మనామా:మొత్తం 968 విజిలిబిటీ ఉల్లంఘనలు కేవలం నెల రోజుల్లో నమోదయినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వెల్లడించింది. వీటిల్లో ఎక్కువగా హీట్ కంట్రోల్ అలాగే విండో ప్రొటెక్షన్ ఫిలింస్కి సంబంధించి నమోదయినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం 30 శాతానికి మించి డార్కర్ విండోస్ కార్ల అద్దాలకు ఉపయోగించరాదు. ఎప్పటికప్పుడు లీగల్ క్యాంపెయినింగ్స్ జరుగుతాయనీ, ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటామని డైరెక్టరేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







