ఏ.పీ రాష్ట్రానికి 19వేల మంది ప్రవాసాంధ్రుల రాక...
- July 25, 2020
అమరావతి: ఏ.పీ రాష్ట్ర కోవిడ్ -19 బృందంతో సమన్వయం చేసుకుంటూ 2020, మే 13 వ తేదీ నుండి ప్రపంచ నలుమూలల వివిధ దేశాల నుండి ప్రవాసాంధ్రులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంలో APNRTS కీలక పాత్ర పోషించింది. ఇప్పటివరకు దాదాపు ౩౦ కు పైగా దేశాల నుండి 250 విమానాలలో సుమారు 19000 పైగా ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి చేరుకున్నారని వెంకట్ ఎస్. మేడపాటి(APNRTS ఛైర్మన్) తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష