నేడు తెలంగాణ కరోన బులెటిన్ లేదు
- July 25, 2020
హైదరాబాద్:గత కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ ఎత్తున కరోనా కేసులు నమదవుతున్నాయి. అయితే రోజూ విడుదల చేస్తున్నట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల బులెటిన్ విడుదల చేయడం లేదు. రోజు చేస్తున్న ఫార్మాట్ కి మార్పులు చేస్తున్నందున నేడు బులెటిన్ రిలీజ్ చేయడం లేదని మీడియాకి సమాచారం ఇచ్చింది వైద్య ఆరోగ్య శాఖ.రేపు 48 గంటల్లో నమోదయిన కేసులు కలిపి ప్రకటించనున్నారు. రెండ్రోజుల కేసులు కాబట్టి రేపు భారీగానే నమోదయ్యే అవకాశం ఉంది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?