అబుధాబి:మాస్కు ధరించకపోతే 3,000 దిర్హామ్ ల జరీమానా
- July 27, 2020
అబుధాబి:మాస్క్ ధరించకపోతే తక్షణం 3,000 దిర్హామ్ ల జరీమానా విధించనున్నట్లు అబుధాబి పోలీస్ స్పష్టం చేసింది.పబ్లిక్ ప్రాంతాల్లోనూ, ఇండోర్ ప్రాంతాల్లోనూ మాస్క్ ధరించడం తప్పనిసరి. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులకీ అవకాశమే లేదని అబుధాబి పోలీస్ స్పష్టం చేసింది. నోటిని అలాగే ముక్కుని పూర్తిగా కవర్ చేసేలా మాస్కు ధరించాల్సి వుంటుంది. స్మోకింగ్ చేస్తున్నామనే కారణంతో మాస్క్ ధరించకపోయినా జరీమానా విధిస్తారు. సోషల్ డిస్టెన్సింగ్ అలాగే మెడికల్ మాస్క్ విషయంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందేనని అబుధాబి పోలీస్ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







